VIDEO: 'సేవాలాల్ మందిరం నిర్మించాలి'

VIDEO: 'సేవాలాల్ మందిరం నిర్మించాలి'

MDK: హైదరాబాద్ నగరం నడిబొడ్డున గిరిజనుల ఆరాధ్య క్షేత్రం సేవలాల్ మహారాజ్ మందిరం నిర్మించాలని బంజారా బేరి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మోహన్ రాథోడ్ అన్నారు. ఇవాళ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న వారిని మార్గంలో అల్లాదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. తమ ఆరాధ్య దైవం సేవాలాల్ మందిరం బంజారా హిల్స్‌లోనే 20 ఎకరాల్లో విశాలంగా నిర్మించాలని డిమాండ్ చేశారు.