ఎండిపోతున్న కూరగాయల తోటలు

ఎండిపోతున్న కూరగాయల తోటలు

MBNR: రాజాపూర్ మండలంలో ఎండల తీవ్రత పెరగడంతో కూరగాయల సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేడి గాలుల వల్ల మొక్కలు వడదెబ్బకు గురై ఎండిపోతున్నాయి, దీనివల్ల దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. పంటను కాపాడుకోవడానికి పదేపదే నీటి తడులు అందించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.