VIDEO: గండిక్షేత్రంలో రేపు వేలం పాట

KDP: గండిక్షేత్రంలో బుధవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్ కావలి కృష్ణతేజ వెల్లడించారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. గండిక్షేత్రంలో టోల్ గేట్ వసూళ్లు, శ్రావణ మాస ఉత్సవాల ప్రత్యేక పూల అలంకరణకు సంబంధించి వేలం జరుగుతుందన్నారు. గండిక్షేత్రంలోని కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే వేలంలో ఆసక్తి ఉన్నవాళ్లు పాల్గొనాలని కోరారు.