రామప్పను సందర్శించిన నీతి అయోగ్ అధికారి

రామప్పను సందర్శించిన నీతి అయోగ్ అధికారి

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ అధికారి అన్వేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉమాశంకర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప ఆలయ శిల్ప సంపదను తిలకించారు.