విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

VZM: ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు MPP సుధారాణి దంపతులు ఆదివారం కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలోని గణపతి, జ్ఞాన సరస్వతి, శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల అనుగ్రహం ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.