'గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం'

'గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం'

NLR: స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సేవకుడు సర్దార్ గౌతు లచ్చన్న వర్థంతి సందర్భంగా కావలి పట్టణంలోని ఆయన విగ్రహానికి కావలి ఎమ్మెల్యే కావ్యా క్రిష్ణారెడ్డి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. గౌతు లచ్చన్న చేసిన సేవలు ఎప్పటికీ మరువలేని వని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. స్థానిక TDP నాయకులు ఆయన అభిమానులు పాల్గొన్నారు.