మద్దికెర, చిప్పగిరి అభివృద్ధికి రూ. 2.50 కోట్లు

మద్దికెర, చిప్పగిరి అభివృద్ధికి రూ. 2.50 కోట్లు

కర్నూలు: దేశంలో నీతి అయోగ్ గుర్తించిన 500 ఆస్పిరేషన్ బ్లాకుల్లో జిల్లాలోని మద్దికెర, చిప్పగిరి, హోళగుంద మండలాలు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నీతి అయోగ్ నిర్దేశించిన ఆరు లక్ష్యాలను సాధించడంతో జిల్లాకు గోల్డ్ మెడల్ లభించింది. కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు. మద్దికెరకి రూ.1. 50కోట్లు, చిప్పగిరికి రూ. కోటి నగదు అభివృద్ధి పనుల కోసం మంజూరైంది.