ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ మందమర్రిలో ఉరేసుకొని 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య
★ బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏసీపీ రవికుమార్ బదిలీ
★ నెరడిగొండలో క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్
★ జిల్లాలో భూసేకరణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా