VIDEO: నాగాయలంకలో కోటి సంతకాల సేకరణ

VIDEO: నాగాయలంకలో కోటి సంతకాల సేకరణ

కృష్ణా: నాగాయలంక ప్రధాన సెంటర్‌లో YSR పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, యువ నాయకుడు సింహాద్రి వికాస్ ప్రజలకు ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు ఏర్పడే ఇబ్బందులను వివరించి సంతకాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.