VIDEO: 'వీబీ జీ రాంజీ' కార్యాలయం ప్రారంభం

VIDEO: 'వీబీ జీ రాంజీ' కార్యాలయం ప్రారంభం

W.G: తాడేపల్లిగూడెం మండల మహిళా సమాఖ్య భవనం పై అంతస్తులో రూ.10 లక్షల మండల పరిషత్ నిధులతో నిర్మించిన 'వీబీ జీ రాంజీ' పథకం కార్యాలయాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇవాళ ప్రారంభించారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఈ భవనాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా ఏపీడీ మల్లికార్జునరావు, ఎంపీడీవో చంద్రశేఖరం, ఏపీవో పాల్గొన్నారు.