VIDEO: బ్యూటిఫుల్ క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలి: కలెక్టర్

VIDEO: బ్యూటిఫుల్ క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలి: కలెక్టర్

కృష్ణా: స్వచ్ఛ్ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో కలెక్టర్ బాలాజీ శనివారం పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతో బ్యూటిఫుల్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని అన్నారు. మచిలీపట్నంలో చెత్త తొలగింపు పనులు చేపట్టామని, రానున్న రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్ మచిలీపట్నంగా మారుస్తామన్నారు.