VIDEO: అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
WNP: పెద్దమందడి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి అదనపు గదుల నిర్మాణం కోసం రూ.40 లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందన్నారు.