ఎస్పీ కార్యాలయంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు

ఎస్పీ కార్యాలయంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు

శ్రీకాకుళంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రముఖ కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఏఎస్పీ కేవి రమణ మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలు అభ్యున్నతి కోసం ఎన్నో రచనలు చేశారని అన్నారు. తెలుగు సాహిత్యానికి విశిస్టమైన సేవలు అందించిన తొలి తెలుగు తెలుగు కవయిత్రి అని అన్నారు.