'దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి'

'దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి'

PPM: సీతానగరం మండలం బూర్జ గ్రామంలో నిర్వహించిన సంచార చికిత్సా శిబిరాన్ని జిల్లా ఎన్‌సీడీ అధికారి డా. టి. జగన్ మోహనరావు సోమవారం తనిఖీ చేశారు. దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని ప్రతి నెల పర్యవేక్షిస్తూ వివరాలను నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. బీపీ, షుగర్ రోగులకు సరిపడా మందులు అందించి వారి ఆరోగ్య స్థితిని క్రమం తప్పకుండా పరిశీలించాలని తెలిపారు.