గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఎన్నికలు ఏకగ్రీవం

గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఎన్నికలు ఏకగ్రీవం

VZM: ఏపీ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికలు కొత్తవలస తాలూకా యూనిట్‌లో శుక్రవారం ఏకగ్రీవంగా జరిగాయి. నూతన ప్రెసిడెంట్‌గా జె.వి ప్రసాదరావు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఏ.చిన్నమ్మలు (సబ్ రిజిస్ట్రార్) ఎన్నుకున్నారు. అలగే ఉపాధ్యక్షులుగా కళావతి, కోటంశెట్టి వెంకటరావు (పంచాయతీ కార్యదర్శి) ఎల్.రాధాకృష్ణ (రెవెన్యూ శాఖ) ఎన్నికయ్యారు.