చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: SI

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: SI

సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ లో జెడ్పిహెచ్ఎస్ నూతనకల్ 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలలో ఉన్నటువంటి పోలీస్, చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని నూతనకల్ సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు అన్నారు. సమస్యల మీద పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు పిటిషన్ ఎలా ఇవ్వాలి, ఎఫ్‌ఐఆర్ ఎలా చేస్తారు, ఎంక్వయిరీ ఎలా చేస్తారు వంటి అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు.