VIDEO: కోదండరాముని కళ్యాణానికి తలంబ్రాల సమర్పణ
KDP: కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణోత్సవానికి వైజాగ్ చెందిన భక్తులు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను మంగళవారం రామాలయంలో సమర్పించి మొక్కులు చెల్లించారు. ఐదు సంవత్సరాల నుంచి స్వామి వారికి తలంబ్రాలు సమర్పిస్తున్నామని వారు తెలిపారు.