సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

SRCL: చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో ఆదివారం సీసీ రోడ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 23 లక్షల నిధులు ఈజీఎస్ మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలకు గ్రామ మాజీ సర్పంచ్ భీమా రాజు కళ్యాణి, కనకరాజు కృతజ్ఞతలు తెలిపారు.