'పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది'

'పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది'

GNTR: కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై చిత్తశుద్ధితో పని చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అనర్హులకు కూడా వికలాంగ పెన్షన్లు అందినట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని పరిశీలించి అర్హులకు మాత్రమే పెన్షన్లు మంజూరు చేశామని వెల్లడించారు.