'ఏడు మండలాలలో ఆర్డినెన్స్ ద్వారా ఏపీకి అప్పగించాలి'
KMM: తెలంగాణ ప్రాంతానికి చెందిన 7 మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీకి అప్పగించారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్లమెంట్లో గురువారం స్పష్టం చేశారు. ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి కొలువైన భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉంటాయని వివరించారు.