సర్వసభ్య సమావేశం రద్దుపై రాజకీయ దుమారం

సర్వసభ్య సమావేశం రద్దుపై రాజకీయ దుమారం

KDP: నందలూరు మండల సర్వసభ్య సమావేశం రద్దుపై టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ రాజు తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీపీ భాస్కర్ కుట్రల కారణంగానే సమావేశాన్ని అర్ధాంతరంగా రద్దు చేశారని ఆరోపించారు. వైసీపీ నేతల అవినీతి బయటపడుతుందనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అధికారుల పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తూ, వారు తటస్థంగా పనిచేయాలని హెచ్చరించారు.