వెంకన్న సన్నిధిలో MLA మద్దిపాటి

E.G: తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజుతో కలిసి దర్శించుకోవడం జరిగిందని గోపాలపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు జ్యేష్ఠ శ్రీధర్ గురువారం తెలిపారు. స్వామివారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నామన్నారు. నియోజకవర్గ ప్రజలపై స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని ఎమ్మెల్యే ప్రార్థించారని పేర్కొన్నారు.