అమృతలత జీవన సాఫల్య పురస్కారం

అమృతలత జీవన సాఫల్య పురస్కారం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన బహుభాషా వేత్త కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, డాక్టర్ నలిమెల భాస్కర్‌కు అమృత లత జీవన సాఫల్య పురస్కారం 2025ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం నిజామాబాద్ అపురూప అవార్డు బృందం వారు ఈ అవార్డును ఆయనకు అందజేసి, అభినందించారు.