రేపు కొండాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని కొండాపురం గ్రామంలో రేపు పౌర హక్కుల దినోత్సవం నిర్ణయించబడునది తాహసీల్దార్ ముప్పు కృష్ణ ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఎస్సీ, ఎస్టీ పట్ల జరుగుతున్న దాడుల పట్ల ప్రజలకు అన్ని శాఖ అధికారుల నేతృత్వంలో సదస్సు నిర్వహించి వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులు కృషి చేస్తారని తెలిపారు.