విమానాలు ఆలస్యం.. ఢిల్లీలో హై అలర్ట్!
దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌లా మారింది. కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. చాలా ప్రాంతాల్లో AQI 400 దాటగా, కొన్నిచోట్ల 500 తాకింది. పొగమంచు వల్ల విజిబిలిటీ తగ్గి విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం 'గ్రాఫ్-4' ఆంక్షలు అమలు చేసింది. స్కూళ్లకు హైబ్రిడ్ క్లాసులు నిర్వహిస్తుండగా, ఆఫీసుల్లో 50% మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించారు.