'జిల్లాకు మూడు కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు'

'జిల్లాకు మూడు కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు'

KMR: వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి కొత్తగా కామారెడ్డి సర్కిల్ పరిధిలో 3 సబ్ స్టేషన్‌లు మంజూరు అయ్యాయని, 1) చిట్యాల తాడ్వాయి మండలం 2) మహమ్మద్ నగర్ నిజాంసాగర్ మండలం 3) బొర్లం బాన్సువాడ మండలం. అందులో ఒక సబ్ స్టేషన్ పని పూర్తవగా, మరో 2 సబ్ స్టేషన్‌ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రావణ్ తెలిపారు.