ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ మిట్టాపల్లిలో సీనియర్ జర్నలిస్ట్ గుండెపోటుతో మృతి
☞ మోస్రాలో గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజా రెడ్డి
☞ ఎర్రపహాడ్ పరిధిలోని పలు గ్రామాలలో ఆరోగ్య శిబిరం
☞ నిజాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
☞ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని మహ్మద్ నగర్‌లో ఆదివాసీ కులస్తులు ధర్నా