VIDEO: 'నాణ్యతతో పనులు పూర్తి చేయండి'

VIDEO: 'నాణ్యతతో పనులు పూర్తి చేయండి'

SKLM: రణస్థలం మండలం కొండములగాం పంచాయతీలోని ఇండోర్ స్టేడియంకు వెళ్లే రహదారి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఈశ్వరరావు సోమవారం పరిశీలించారు. క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రూ.20 లక్షల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.