మార్వాడీల వ్యాపారాలపై స్థానిక వ్యాపారుల ఆగ్రహం

మార్వాడీల వ్యాపారాలపై స్థానిక  వ్యాపారుల ఆగ్రహం

KNR: హుజురాబాద్‌లో విశ్వకర్మ సంఘం సమావేశంలో మార్వాడీల వ్యాపారాలపై స్థానిక వ్యాపారుల సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం వస్తువుల విక్రయంతో తమ వృత్తులు, వ్యాపారాలు దెబ్బతింటున్నాయని సంఘం మండల అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ ఆరోపించారు. 'మన ప్రాంతం-మన వ్యాపారం' నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.