షార్ట్ సర్క్యూట్‌తో పంట దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో పంట దగ్ధం

WGL: నల్లబెల్లి(M)మూడుచెక్కలపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంట దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో గ్రామానికి చెందిన రైతులు గుగులోతు హేమా, పున్నం నాగలక్ష్మి, పున్నం చంద్రు, ఇస్లావత్ ధర్మ, విజేందర్, రవి, లూలా, ధరావత్ ఆలు, భూక్య మహేందర్  నష్టపోయారు. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించాలని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ కోరారు.