'సేంద్రీయ సాగులో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలి'

'సేంద్రీయ సాగులో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలి'

VZM: సేంద్రియ శాఖలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలని బొండపల్లి మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు కోరారు. సోమవారం బొండపల్లిలోని మండల మహిళా సమాఖ్య భవనంలో నూనె గింజల పంటల సాగు విలువల జోడింపు పై మహిళా రైతులు గ్రామైక్య సంఘం ప్రతినిధులకు శిక్షణ శిబిరం జరిగింది. వేరుశనగ నువ్వులు పొద్దు తిరుగుడు వంటి నూనె గింజల పంటల సాగు పై పలు సూచనలు చేశారు.