నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: తాళ్లపూడి మండలంలోని మలకపల్లి విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల నేపథ్యంలో మలకపల్లి, రావూరుపాడు, తిరు గుడుమెట్ట, పెద్దేవం, ధర్మవరం గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.