డంపింగ్ యార్డు పెట్టనివ్వం: ఎమ్మెల్యే
KNR: హుజూరాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డు పెట్టనివ్వమని ఎమ్మెల్యే కౌసిక్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దానికి నిరసనగా ఏప్రిల్ 5వ తేదీన నేను ఆందోళన కార్యక్రమాలు చేయాలనుకున్నట్లు పేర్కొన్నారు. 4వ తేదీన సీఐడీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు తెలియాజేశారు. ఎట్టి పరిస్థతిలోను డంపింగ్ యార్డ్ పేట్టెది లేదని స్పష్టం చేశారు.