బాపుఘాట్ వంతెనను సందర్శించిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్

బాపుఘాట్ వంతెనను సందర్శించిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్

RR: రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అత్తాపూర్, లంగర్ హౌస్‌లను కలిపే బాపుఘాట్ వంతెనను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు, కార్యాచరణ ప్రణాళిక గురించి టోలిచౌకి ట్రాఫిక్ పోలీసులతో చర్చించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.