బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

SRD: సదాశివపేట పట్టణంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా మంగళవారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మాణిక్ రావు మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆందోళనకు వెళ్లినప్పుడు అరెస్టు చేయడం అన్యాయమని చెప్పారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరారు.