డెంగ్యూతో యువకుడు మృతి

డెంగ్యూతో యువకుడు మృతి

KMM: కూసుమంచి మండలంలోని కిష్టాపురంలో పందిరి అప్పిరెడ్డి (24) అనే యువకుడు డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. గత నాలుగు రోజుల క్రితం జ్వరం రాగా ఖమ్మంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. కాగా పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. మృతుడు ప్రోక్లేన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా అప్పిరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.