నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
GNTR: కొల్లిపరలోని సబ్ స్టేషన్ నుంచి దావులూరు వరకు కొత్త కరెంట్ స్తంభాలు వేస్తున్నందున బుధవారం కొల్లిపర, దావులూరులో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.