రోడ్లు వేశారు.. కాలువలు మరిచారు..!

రోడ్లు వేశారు.. కాలువలు మరిచారు..!

ప్రకాశం: చీరాల మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 28వ వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగునీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతుందని, దింతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. దోమలు కూడా వ్యాప్తి చెందడంతో వ్యాధుల బారిన పడుతున్నామన్నారు. ఇటీవల రోడ్లు వేసిన అధికారులు కాలువలు వేయడం మరిచారని, వెంటనే కాలువలు వేయాలని వేడుకుంటునారు.