మద్యం మత్తులో యువకుల బీభత్సం

మద్యం మత్తులో యువకుల బీభత్సం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై మద్యం మత్తులో ఉన్న గుర్తుతెలియని యువకులు కారులో ప్రయాణిస్తూ ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న నాదేండ్ల శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణం అడగడంతో యువకులు స్థానికులపై దాడికి పాల్పడ్డారు.