VIDEO: మేడారం జాతరకు వెళ్లే చిన్నపిల్లలకు CTMS ట్రాకింగ్ ట్యాగ్‌లు
HNK: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులలోని చిన్నపిల్లల భద్రత కోసం పోలీసులు చర్యలు చేపట్టారు. నేడు హాగ్రీవచారి గ్రౌండ్‌లో ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన బస్టాండ్ వద్ద సురక్ష చిల్డ్రన్ ట్రాకింగ్ & మానిటరింగ్ సిస్టం (CTMS) ద్వారా చిన్నపిల్లలకు ట్రాకింగ్ ట్యాగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. సుబేదారి ఇన్స్‌పెక్టర్ రంజిత్ కుమార్ పర్యవేక్షించారు.