2004-05 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

VKB: పూడూర్ మండల పరిధిలోని మంచన్ పల్లి ZPHS హైస్కూల్లో 2004-05 విద్యా సంవత్సరం SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తేది 11.01.2025 శనివారం నాడు నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.