మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కూచారం పరిశ్రమ కార్యాలయంలో అగ్నిప్రమాదం
★ అమీన్‌పూర్‌లో న్యూస్ కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టుపై 15 మంది దుండగులు దాడి
★ తగ్గుముఖం పడుతున్న మంజీరా ప్రవాహం.. తెరుచుకొనున్నా ఏడుపాయల ఆలయ తలుపులు
★ మెదక్ జిల్లాలో 5,857 ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభం: హౌసింగ్ పీడీ మాణిక్యం