జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా ప్రీమియర్​ లీగ్​ ర్యాలీ

జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా ప్రీమియర్​ లీగ్​ ర్యాలీ

NZB: జిల్లా కేంద్రంలో ప్రీమియర్​ లీగ్​ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కౌన్సిల్​ ప్రతినిధులు, పోలీసు సిబ్బంది, ఆయా కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ డీఎస్​ఏ మైదానం నుంచి పాలిటెక్నిక్​ గ్రౌండ్​ వరకు సాగింది.