మైసూర్-అజ్మీర్ రాయదుర్గం మీదుగా సమ్మర్ స్పెషల్ రైలు

మైసూర్-అజ్మీర్ రాయదుర్గం మీదుగా సమ్మర్ స్పెషల్ రైలు

ATP: రాయదుర్గం మీదుగా మైసూర్ నుంచి అజ్మీర్ సమ్మర్ స్పెషల్ రైలు నడుస్తున్నట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మంజునాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. మైసూర్ నుంచి అజ్మీర్(06281) రైలు ఏప్రిల్ 5 నుంచి జూన్ 14 వరకు ప్రతి శనివారం 11సర్వీసులు నడుస్తుందన్నారు. అలాగే తిరుగు ప్రయాణం (06282) రైలు ప్రతి సోమవారం 11సర్వీసులు నడుస్తుందన్నారు.