నేటి నుంచే రెండో విడత నామినేషన్లు

నేటి నుంచే రెండో విడత నామినేషన్లు

WGL: రెండో విడత నామినేషన్లు ఇవాళ ఉదయం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో దశలో 564 జీపీలు, 4,928 వార్డులకు నామినేషన్ల స్వీకరణ మొదలవుతాయి. డిసెంబర్ 2న వరకు నామినేషన్ల స్వీకరణ అనంతరం, 3వ తేదీన పోటీలో ఉన్న వారి జాబితాను సాయంత్రం 5 గంటలకు ప్రదర్శించనున్నారు. 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, 14వ తేదీన పోలింగ్ ప్రక్రియ ఉండనుంది.