VIDEO: తిరుమల పరకామణి కేసు ఫిర్యాదు అధికారి మృతి
TPT: తిరుమల శ్రీవారి ఆలయం పరకామణి చోరీని గుర్తించి, కేసు పెట్టిన మాజీ AVASO వై. సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. తాడిపత్రి పెద్దవరపు మండలం పరిధిలోని జూటూరు - కోమలి రైల్వే స్టేషన్ మధ్య రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని గుర్తించారు. ఈనెల 5వ తేదీ తిరుపతిలో సీఐడీ విచారణకు హాజరైన ఆయన మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.