బ్లేడుతో భార్యపై భర్త దాడి

బ్లేడుతో భార్యపై భర్త దాడి

RR: బ్లేడుతో భార్యపై భర్త దాడి చేసిన ఘటన కొందుర్గు మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మండలంలోని గంగన్నగూడ గ్రామంలో భార్యపై భర్త బ్లేడుతో చేతులపై దాడి చేశాడు. దీంతో భార్యకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.