ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* ఎస్టీ జాబితా నుంచి లంబాడీల తొలగింపుపై ప్రభుత్వం స్పందించాలి: తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు దాదిరావు
* గంజాయికి బానిసైన వ్యక్తికి కోర్టు ఆదేశాలతో డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స: SP
* జిల్లాలో ఆధార్ సేవల్లో వేగం, ఖచ్చితత్వం పెంచాలి: కలెక్టర్
* విద్యార్థులు గంజాయి, డ్రగ్స్, ర్యాగింగ్ బారిన పడకుండా ఉండాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు