VIDEO: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో ప్రధాన రహదారి వద్ద రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సై సాయిబాబు పాల్గొని మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలు, మద్యానికి బానిస కావొద్దని సూచించారు. అలాగే ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.