ఇరాన్‌పై దాడులను ఖండించిన ఐరాస

ఇరాన్‌పై దాడులను ఖండించిన ఐరాస

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల దృష్ట్యా ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం జరిగింది. ఇరాన్‌లోని టెహ్రాన్. ఇస్ఫహాన్ సహా 20 నగరాలపై దాడులు జరిగాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులను ఖండిస్తున్నానని చెప్పారు. ఇరాన్‌పై దాడులు అంతర్జాతీయ భద్రతను దెబ్బతీస్తున్నాయని చెప్పారు.